వసంత పంచమి సందర్భంగా 2026-27 అకాడమిక్ న్యూ అడ్మిషన్ ఫ్రీ

G Narsimulu

శ్రీ నారాయణ హై స్కూల్ – జహీరాబాద్.

మీ పిల్లల భవిష్యత్తును బలమైన పునాదిపై నిర్మించాలనుకుంటే శ్రీ నారాయణ హై స్కూల్ మీకు సరైన ఎంపిక.

వసంత పంచమి శుభాకాంక్షలు…!!
వసంత పంచమి సందర్భంగా 2026-27 అకాడమిక్ న్యూ అడ్మిషన్ ఫ్రీ.

నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం (కో-ఎడ్యుకేషన్) విధానంలో నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యార్థుల సర్వాంగ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని బోధన కొనసాగుతుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కాన్సెప్ట్ క్లారిటీతో బలమైన చదువును అందిస్తుంది.

ఈ పాఠశాల SSC పరీక్షల్లో 100% ఫలితాలతో పాటు ప్రతి సంవత్సరం స్కూల్ టాపర్స్‌ను అందిస్తూ తన ప్రతిభను నిరూపించింది. 6వ తరగతి నుంచే IIT, NEET, EAMCET ఫౌండేషన్ కోర్సులు అందుబాటులో ఉండడం వల్ల విద్యార్థులు పోటీ పరీక్షలకు ముందుగానే సిద్ధమవుతారు. విశాలమైన మరియు ఆధునిక స్కూల్ బిల్డింగ్, సురక్షితమైన క్యాంపస్, AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలు పిల్లలకు ఉత్తమమైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తాయి.

విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ హాకీ, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు, విశాలమైన ప్లే గ్రౌండ్, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు, క్లాసికల్ డాన్స్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే శ్రీ నారాయణ హై స్కూల్ లక్ష్యం.

అడ్మిషన్లు ప్రారంభించబడినవి…

మా చిరునామా: అనురాగ్ థియేటర్ వెనుక, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి: 9490803648

Share This Article
175 Comments