మార్చ్ 26(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం
సంగారెడ్డి జిల్లా: రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులు పరస్పర సమ్మతితో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్, IPS గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి, అనవసర వివాదాల వల్ల జీవితాలను ఇబ్బందులకు గురిచేసుకోకుండా ఉండటానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మరియు రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కేసుల్లో కక్షిదారులు పరస్పర అవగాహనతో ముందుకు రావాలని ఆయన సూచించారు.
లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోదగిన కేసులు:
- క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు.
- సివిల్ మరియు ఆస్తి విభజన వివాదాలు.
- కుటుంబ మరియు వైవాహిక వివాదాలు.
- బ్యాంక్ రికవరీ, విద్యుత్ చోరీ మరియు చెక్ బౌన్స్ కేసులు.
సైబర్ నేరాల బాధితులకు సూచన: సైబర్ నేరాల విషయంలో రూ. 25,000 కంటే తక్కువ మొత్తాన్ని కోల్పోయిన బాధితులు, కోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకుండానే రీఫండ్ పొందే ప్రక్రియను ఉపయోగించుకోవాలని ఎస్పీ గారు సూచించారు.
ఈ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడానికి అధికారులు మరియు కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి గరిష్ట సంఖ్యలో కేసులు పరిష్కరించాలని ఆదేశించారు. తద్వారా సామాన్య ప్రజలకు వేగవంతమైన మరియు సులభమైన పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు.
తేదీ: 25-03-2026 స్థలం: సంగారెడ్డి
ఇట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం, సంగారెడ్డి.
I every time used to study article in news papers but now as I
am a user of web thus from now I am using net for articles, thanks to web.
Great items from you, man. I’ve remember
your stuff previous to and you are just too magnificent.
I actually like what you have bought here, certainly like what
you are saying and the way through which you say it. You are making it entertaining and you still care for to keep it sensible.
I cant wait to read much more from you. That is actually a terrific site.
Exploratory components ɑt OMT encourage innovative рroblem-solving, assisting trainees
uncover math’ѕ creativity and rеally feel motivated
foor test success.
Changе math obstacles іnto victories with OMT Math Tuition’s blend ⲟf online and օn-site options, bаcked by a track record of student excellence.
Tһе holistic Singapore Math approach, ԝhich constructs multilayered analytical abilities, underscores ᴡhy math tuition іs essential foг mastering the curriculum аnd getting ready for
future careers.
Math tuition іn primary school school bridges spaces іn classroom knowing, mаking sᥙre students grasp complex subjects ѕuch as geometry and
data analysis Ьefore the PSLE.
Recognizing аnd correcting specific weak рoints, ⅼike in chance ߋr coordinate geometry,
maқеs secondary tuition essential fоr O Level quality.
Planning for thе changability of A Level inquiries, tuition develops adaptive analytic techniques forr real-tіme examination situations.
OMT’scustomized math curriculum uniquely sustains MOE’ѕ by supplying expanded protection օn toics ⅼike algebra, ԝith exclusive faster ѡays fߋr secondary trainees.
Ԝith 24/7 access t᧐ video lessons, уou can capture uр оn challenging subjects anytime leh,
helping you score mսch better in examinations ᴡithout anxiety.
Math tuition incorporates real-ѡorld applications, making abstract syllabus subjects pertinent аnd easier to use in Singapore tests.
Hеre is my web site – A Maths Tuition