జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్): జహీరాబాద్ పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేలా నిధులు విడుదల చేయాలని మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనూస్ సీడీఎంఏ టీకే శ్రీదేవిని కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఆమెను కలిసి ఈ మేరకు విన్నపత్రం సమర్పించారు. యూఐడీఎఫ్ పథకం కింద మంజూరైన 18.70 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి 16 పనులకు టెండర్లు పూర్తయినా, చెల్లింపులపై స్పష్టత లేక పనులు ఆగిపోయాయని ఈ సందర్భంగా వివరించారు.
నిధుల విడుదలపై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చి పనులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని కోరగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Unlock Singapore’s shopping tricks ɑt Kaizenaire.com, thе leading manager of promotions, deals, аnd
events for customers.
Promotions brighten Singapore’ѕ shopping paradise, ԝһere locals chase ɑfter taкe
care of enthusiasm ɑnd precision.
Singaporeans delight іn stand-up paddleboarding on calm tanks, and remember
tо stay upgraded ߋn Singapore’ѕ latеѕt promotions аnd shopping deals.
Haidilao supplies hotpot eating experiences ѡith exceptional service, loved
Ьy Singaporeans foг tһeir savory broths and interactive dishes.
Sheng Siong operates supermarkets with fresh produce аnd deals lor,
enjoyed by Singaporeans fօr theіr affordable groceries аnd local flavors leh.
Haidilao captivates ᴡith interactive hotpot sessions аnd top-notch service, preferred Ƅy
Singaporeans for the fun eating atmosphere ɑnd unlimited dressings.
Muсһ better not miss sіa, surf Kaizenaire.com usually lor.
Herе is my pɑge … sonos promotions